లోకమంతట వెలుగు

🔊 lokamaMtaTa vèlugu

📖 తెలుగు సాహిత్యం

లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడుఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి – (2)లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి          ॥లోకమంతట॥
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను చీకటి దాని గ్రహింప లేదునేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు వాడు చీకటిలో నడువక – (2)జీవపువెలుగై యుండుడనె యేసు          ॥లోకమంతట॥
ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైన నక్కరలేదు ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె – (2)పిల్లయే దీపమై వెలుగుచుండు          ॥లోకమంతట॥
విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక విూరు వెలుగు సంబంధులువిూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే మరుగై యుండక నరులందరికి – (2)వెలుగై యుందురనె యేసుండు          ॥లోకమంతట॥
చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులైలోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద ప్రకాశించెను గొప్ప వెలుగు – (2)ప్రభువు యేసుకు జేయని పాడరే          ॥లోకమంతట॥

📖 English Lyrics

Lokamanthata Velugu Prakaashinchenu Yesu JanminchinapuduAakaashamunandu Goppa Nakshathrambu ButtenapuduLoka Gnaanulu Gollalu Velli – (2)Loka Rakshakudesuku Mrokkiri      ||Lokamanthata||
Nenu Velugai Cheekatilo Veluguchunnaanu Cheekati Daani Grahimpa LeduNenu lokamunaku Velugai Yunnaanu Nanu VembadinchuVaadu Cheekatilo Naduvaka – (2)Jeevapu Velugai Yundudane Yesu      ||Lokamanthata||
Aa Pattanamulo Velugutaku Sooryudainanu Chandrudaina NakkaraleduAa Pattanamulo Devuni Mahimaye Prakaashinchuchunnadi YepuduAa Pattanamunaku Devuni Gorre – (2)Pillaye Deepamai Veluguchundu      ||Lokamanthata||
Meeru Lokamunaku Velugai Yunnaaru GanukaMeeru Velugu SambandhuluMeeru Kondapaina Kattabadina Pattanambu ValeneMarugai Yundaka Narulandariki – (2)Velugai Yundurane Yesundu      ||Lokamanthata||
Cheekatilo Naduchu Janulu Goppa VelugunuChoochiri DhanyulaiLokamanadu Maranachchaaya Gala Desha Nivaasula MeedaPrakaashinchenu Goppa Velugu – (2)Prabhuvu Yesuku Jeyani Paadare      ||Lokamanthata||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter