ప్రభువా నే నిన్ను నమ్మి

🔊 prabhuvA ne ninnu nammi

📖 తెలుగు సాహిత్యం

ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను
నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు (2)      ||ప్రభువా||
గర్విష్టులైన వారు నాతో పోరాడుచుండ
ప్రతి మాటకెల్ల వారు పర భావమెంచుచుండ
ప్రభువా నా ప్రక్కనుండి
నన్ను తప్పించినావు (2)      ||ప్రభువా||
నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు
కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు
ఎన్నాళ్ళు బ్రతికియున్నా
నిన్నే సేవింతు దేవా (2)      ||ప్రభువా||

📖 English Lyrics

Prabhuvaa Ne Ninnu Nammi Ninnaashrayinchinaanu
Narulemi Cheyagalaru Bhayamemi Ledu Naaku (2)        ||Prabhuvaa||
Garvishtulaina Vaaru Naatho Poraaduchunda
Prathi Maatakella Vaaru Para Bhaavamenchuchunda
Prabhuvaa Naa Prakkanundi
Nannu Thappinchinaavu (2)        ||Prabhuvaa||
Nannaadukonti Neevu Nannaadarinchinaavu
Konnaavu Neevu Nannu Manninchinaavu Neevu
Ennaallu Brathikiyunnaa
Ninne Sevinthu Devaa (2)        ||Prabhuvaa||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter