ప్రార్థన శక్తి నాకు

🔊 prArthana shakti nAku

📖 తెలుగు సాహిత్యం

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యానీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)యేసయ్యా కావాలయ్యానీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2)      || ప్రార్థన ||
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తినేను ప్రార్థింపగ దయచేయుమా (2)ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)       || ప్రార్థన ||
సింహాల గుహలోని దానియేలు శక్తిఈ లోకంలో నాకు కావలయ్యా (2)నీతో నడిచే వరమీయుమా (2)నీ సిలువను మోసే కృపనీయుమా (2)       || ప్రార్థన ||
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివినే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)ఈ చిన్న వాడిని అభిషేకించు (2)          || ప్రార్థన ||

📖 English Lyrics

Praardhana Shakthi Naaku KaavaalayyaaNee Paraloka Abhishekam Kaavaalayyaa (2)Yesayyaa KaavaalayyaaNee Aathma Abhishekam Kaavaalayyaa (2)       || Praardhana ||
Eliyaa Praarthimpaga Pondina ShakthiNenu Praarthimpaga Dayacheyumaa (2)Praarthinchi Ninu Cheru Baagyameeyumaa (2)Nirantaram Praarthimpa Krupaneeyumaa (2)       || Praardhana ||
Simhaala Guhaloni Daaniyelu ShakthiEe Lokaml Naaku Kaavalayyaa (2)Neeto Nadiche Varameeyumaa (2)Nee Siluvanu Mose Krupaneeyumaa (2)      || Praardhana ||
Pethuru Praarthimpaga Nee Aathmanu DimpithiviNe Paadu Chotella Digiraa Devaa (2)Chinna Vayasulo Abhishekinchina Irmiyaa vale (2)Ee Chinna Vaadini Abishekinchu (2)        || Praardhana ||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter