దావీదు వంశంలో

🔊 dAvIdu vaMshaMlo

📖 తెలుగు సాహిత్యం

దావీదు వంశంలో – బెత్లేము గ్రామములో యేసయ్యా జన్మించెనుయేసయ్య కథ వింటే రక్షణ కలుగును – మార్గము సత్యం జీవము (2)ఇది ఇమ్మనుయేలుని ధన్య చరితంపరిశుద్ధ దేవుని దివ్య రచితంనమ్మిన వారికి కలుగును జీవముపరిశుద్ధ ఆత్ముని కార్య ఫలితంగొల్లలు జ్ఞానులు చాటారు రక్షకునిమహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరిహల్లెలూయ హల్లెలూయ దూతల గానాలుహల్లెలూయ హల్లెలూయహల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలుఅరె హల్లెలూయ హల్లెలూయ
క్రీస్తు జన్మము మార్చింది చరితను – క్రీస్తు శకముగ ప్రారంభముచీకటి రాజ్యముకు అంతము కలిగెను – దైవ రాజ్యము ఆరంభము (2)పాత బ్రతుకును క్రొత్తదిగా మార్చునుమరణచ్చాయలు అంతమగునుఅంతమే లేని జీవము నీకిచ్చునుఆది అంతము ఆ ప్రభువు      ||గొల్లలు||
జీవాహారమును జీవజలమును నేనే – మంచి కాపరిని నేనన్నాడుభారమంతయు నాపైన మోపితే – నిత్యం భరియిస్తా నేనన్నాడు (2)దిగులుచెందకు ఆనందించు నాలోనీ స్నేహితుడ నేనన్నాడుమరల హృదయంలో తిరిగి నీవు జన్మిస్తేదేవుని రాజ్యంలో చోటన్నాడు      ||గొల్లలు||

📖 English Lyrics

Daaveedu Vamshamlo – Bethlemu Graamamulo Yesayyaa JanminchenuYesayya Katha Vinte Rakshana Kalugunu – Maargamu Sathyam Jeevamu (2)Idi Immaanuyeluni Dhanya CharithamParishuddha Devuni Divya RachithamNammina Vaariki Kalugunu JeevamuParishuddha Aathmuni Kaarya PhalithamGollalu Gnaanulu Chaataaru RakshakuniMahima Parichiri Saakshyamulu IchchiriHallelooya Hallelooya Doothala GaanaaluHallelooya HallelooyaHallelooya Hallelooya Rakshana SthothraaluAre Hallelooya Hallelooya
Kreesthu Janmamu Maarchindi Charithanu – Kreesthu Shakamugaa PraarambhamuCheekati Raajyamuku Anthamu Kaligenu – Daiva Raajyamu Aarambhamu (2)Paatha Brathukunu Krotthadigaa MaarchunuMaranachchaayalu AnthamagunuAnthame Leni Jeevamu NeekichchunuAadi Anthamu Aa Prabhuvu       ||Gollalu||
Jeevaahaaramunu Jeeva Jalaumunu Nene – Manchi Kaaparini NenannaaduBhaaramanthayu Naa Paina Mopithe – Nithyam Bhariyisthaa Nenannaadu (2)Digulu Chendaku Aanandinchu NaaloNee Snehithuda NenannaaduMarala Hrudayamlo Thirigi Neevu JanmistheDevuni Raajyamlo Chotannaadu       ||Gollalu||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter