Skip to content

నేటి బైబిల్ వాక్యం

bg15

ప్రకటన గ్రంథము 3:20

ఇదిగో, నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను; ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినయెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో భోజనము చేయుదును.

ANGELSWARAM.IN
A MOMENT IN THE WORD

నేటి బైబిల్ వాక్యం

11 November 2026

దేవుని వాక్యంతో మీ రోజును ప్రారంభించండి. చదవండి, దాచుకోండి, మీ ప్రియమైన వారితో పంచుకోండి.

పూర్తి వాక్యం చదవండి →

Saved verses stay in this browser.