దివ్య తార

🔊 divya tAra

📖 తెలుగు సాహిత్యం

వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)
దివ్య తార దివ్య తారదివి నుండి దిగి వచ్చిన తార (2)వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది (2)పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2)        ||దివ్య||
జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం (2)మధురమైన పాటలతో మారుమ్రోగెనుక్రీస్తు జన్మమే పరమ మర్మమేకారు చీకట్లో అరుణోదయమే (2)తార తార క్రిస్మస్ తారతార తార దివ్య తార (2)        ||దివ్య||
ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది (2)అవనిలో క్రీస్తు శకము అవతరించినదిక్రీస్తు జన్మమే మధురమాయెనేశాంతి లేని జీవితాన కాంతి పుంజమే (2)తార తార క్రిస్మస్ తారతార తార దివ్య తార (2)        ||దివ్య||
పాపలోక జీవితం – పటాపంచలైనది (2)నీతియై లోకంలో వికసించినదిక్రీస్తు జన్మమే ప్రేమామయమేచీకటి హృదయాలలో వెలుగు తేజమే (2)తార తార క్రిస్మస్ తారతార తార దివ్య తార (2)        ||దివ్య||

📖 English Lyrics

We wish you a happy Christmasand Merry Merry Christmas (2)
Divya Thaara Divya ThaaraDivi Nundi Digi Vachchina Thaara (2)Velugaina Yesayyanu Venolla Chaatinadi (2)Pashula Paaka Cherinadi Christmas Thaara (2)            ||Divya||
Janminche Yesu Raaju – Paravashinche Paralokam (2)Madhuramaina Paatalatho MaarumrogenuKreesthu Janmame Parama MarmameKaaru Cheekatlo Arunodayame (2)Thaara Thaara Christmas ThaaraThaara Thaara Divya Thaara (2)            ||Divya||
Prabhu Yesu Naamam – Prajaa Sankhyalonunnadi (2)Avanilo Kreesthu Shakamu AvatharinchinadiKreesthu Janmame MadhuramaayeneShaanthi Leni Jeevithaana Kaanthi Punjame (2)Thaara Thaara Christmas ThaaraThaara Thaara Divya Thaara (2)            ||Divya||
Paapaloka Jeevitham – Pataapanchalainadi (2)Neethiyai Lokamlo VikasinchinadiKreesthu Janmame PremaamayameCheekati Hrudayaalalo Velugu Thejame (2)Thaara Thaara Christmas ThaaraThaara Thaara Divya Thaara (2)            ||Divya||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter