Skip to content
← అన్ని పాటలుSONG LYRICS

ఊహకు అందని కార్యముల్

Uhaku aMdani kAryamul

తెలుగు సాహిత్యం

ఊహకు అందని కార్యముల్ఊహించని రీతిలో నాకై చేసిన దేవాఊహకు అందని వేళలోఊహించని మేలులన్ నాకై చేసిన దేవాఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్నీదు నామ గీతము నాదు జీవితాంతముకొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్      ||ఊహకు||
కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకుఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2)
అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెనుఅద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యముఅసాధ్యమైనదేది నీకు లేనే లేదుఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2)       ||ఉత్సహించి||
బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగాఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగాకనుపాప లాగ నన్ను కాచే దైవం నీవునడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2)       ||ఉత్సహించి||

English lyrics

Oohaku Andani KaaryamulOohinchani Reethilo Naakai Chesina DevaaOohaku Andani VelaloOohinchani Melulan Naakai Chesina DevaaUthsahinchi Paadedan Ullasinchi ChaatedanNeedu Naama Geethamu Naadu JeevithaanthamuKoniyaadedan Keerthinchedan Sthothrinchedan        ||Oohaku||
Kanabadavu Maa Kallaku – Mari Vinabadavu Maa ChevulakuOohalake Assalandavu – Prabhu Nee Kaaryamul (2)
Aduguvaati Kantenu – Oohinchu Vaati KantenuAdbhuthaalu Cheyagaa – Verevarikintha SaadhyamuAsaadhyamainadedi Neeku Lene LeduIla Neeku Minchi Naaku Daivamevarunnaaru (2)       ||Uthsahinchi||
Banda Nundi Neellanu – UbikimpajesinaavugaaEdaarilo Jala Dhaaralu – PravahimpajesinaavugaaKanupaapa Laaga Nannu Kaache Daivam NeevuNadi Sandramaina Nannu Nadipe Thode Neevu (2)       ||Uthsahinchi||

Audio

← →