విలువేలేని నా జీవితం
🔊 viluveleni nA jIvitaM
📖 తెలుగు సాహిత్యం
విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానేఅది ఎంతో విలువని నాకు చూపితివేజీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకునీ జీవితాన్నే ధారబోసితివే (2)
నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయాఎన్ని యుగాలైనా మారదుఎండిన ప్రతి మోడును – మరలా చిగురించునునా దేవునికి సమస్తము సాధ్యమే (2)
పాపములో పడిన నన్నుశాపములో మునిగిన నన్నునీ ప్రేమతో లేపితివేరోగమే నన్ను చుట్టుకొనియుండగారోదనతో ఒంటరినైయుండగానా కన్నీటిని తుడిచితివే (2) ||నీది||
పగలంతా మేఘ స్తంభమైరాత్రంతా అగ్ని స్తంభమైదినమంతయు రెక్కలతో కప్పితివేస్నేహితులే నన్ను వదిలేసినాబంధువులే భారమని తలచినానా కొరకే బలి అయితివే (2) ||నీది||
సాధ్యమే సాధ్యమే సాధ్యమేనా యేసుకు సమస్తముసాధ్యమే సాధ్యమే సాధ్యమేనా ప్రియునికి సమస్తము (2)
ఎండిన ప్రతి మోడును మరలా చిగురించునునా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||
📖 English Lyrics
Needi Shaashwatha Premayaa – Nenu MarachipolenayaaEnni Yugaalaina MaaradhuEndina Prathi Modunu – Maralaa ChigurinchunuNaa Devuniki Samasthamu Saadhyame (2)
Papamulo Padina Nannu Shapamulo Munigina NannuNee Prematho LepithiveRogame Nannu Chuttukoniyundaga Rodhanatho OntarinaiyundagaNa Kanneetini Thudichithive (2) ||Needi||
Pagalanthaa Megha Sthambhamai Raathranthaa Agni SthambhamaiDinamanthayu Rekkalatho KappithiveSnehithule Nannu Vadilesinaa Bandhuvule Bhaaramani ThalachinaaNaa Korake Bali Aithive (2) ||Needi||
Saadhyame Saadhyame Saadhyame Naa Yesuku SamasthamuSaadhyame Saadhyame Saadhyame Naa Priyuniki Samasthamu (2)
Endina Prathi Modunu Maralaa ChigurinchunuNaa Devuniki Samasthamu Saadhyame (2) ||Viluveleni||