Skip to content
← అన్ని పాటలుSONG LYRICS

నీ సన్నిధిలో వేచియుండి

Ni Sannidhilo Vechiyumdi

తెలుగు సాహిత్యం

నీ సన్నిధిలో... వేచియుండి
నీవు చేయు యుద్ధం చూచెదన్ (2)
నా బలము చేత సాధ్యము కాదే అయ్యా
నా ఆశల వల్లే ఏది జరగదయ్యా
నీ ప్రసన్నతలో సాధ్యమే (2)

యెహోవా హోసేను - నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సబయోత్ - నను పరిపాలించెదవు (2)

నీవు లేకుండా ఏమీ లేదయ్యా - నన్ను త్రోయకుండా చేర్చుకుంటివే (2)

1. నీ శక్తి ముందు ఏది నిలువ లేదు -
నీ మహాత్యమునకు అంతమే లేదు (2)

యెహోవా హోసేను - నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సబయోత్ - నను పరిపాలించెదవు (2)

నీవు లేకుండా ఏమీ లేదయ్యా - నన్ను త్రోయకుండా చేర్చుకుంటివే (2)

2. పర్వత శిఖరాలు మైనము వలె కరుగును -
ఆటంకాలు నామీద నుండి తొలగున్ (2)

యెహోవా హోసేను - నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సబయోత్ - నను పరిపాలించెదవు (2)

నీవు లేకుండా ఏమీ లేదయ్యా - నన్ను త్రోయకుండా చేర్చుకుంటివే (2)

ప్రాణమా బంధమా రండయా
నన్ను పరిపాలించుమా (యేసయ్య) (4)
యెహోవా హోసేను - నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సబయోత్ - నను పరిపాలించెదవు (2)
నీవు లేకుండా ఏమీ లేదయ్యా - నన్ను త్రోయకుండా చేర్చుకుంటివే (2)

English lyrics

Ni Sannidhilo... Vechiyumdi
Nivu Cheyu Yuddham Chuchèdan (2)
Na Balamu Cheta Sadhyamu Kade Ayya
Na Ashala Valle Edi Jaragadayya
Ni Prasannatalo Sadhyame (2)

Yèhova Hosenu - Nannu Tirigi Kattèdavu
Yèhova Sabayot - Nanu Paripalimchèdavu (2)

Nivu Lekumda Emi Ledayya - Nannu Troyakumda Cherchukumtive (2)

1. Ni Shakti Mumdu Edi Niluva Ledu -
Ni Mahatyamunaku Amtame Ledu (2)

Yèhova Hosenu - Nannu Tirigi Kattèdavu
Yèhova Sabayot - Nanu Paripalimchèdavu (2)

Nivu Lekumda Emi Ledayya - Nannu Troyakumda Cherchukumtive (2)

2. Parvata Shikharalu Mainamu Valè Karugunu -
Atamkalu Namida Numdi Tòlagun (2)

Yèhova Hosenu - Nannu Tirigi Kattèdavu
Yèhova Sabayot - Nanu Paripalimchèdavu (2)

Nivu Lekumda Emi Ledayya - Nannu Troyakumda Cherchukumtive (2)

Pranama Bamdhama Ramdaya
Nannu Paripalimchuma (Yesayya) (4)
Yèhova Hosenu - Nannu Tirigi Kattèdavu
Yèhova Sabayot - Nanu Paripalimchèdavu (2)
Nivu Lekumda Emi Ledayya - Nannu Troyakumda Cherchukumtive (2)

Watch & worship

←