Arhata Lekunna Premimchavu

🔊 Arhata Lekunna Premimchavu

📝 Credits Lyrics , Tune and Vocals - Pastor : M. Jyothi Raju Garu

📖 తెలుగు సాహిత్యం

అర్హత లేకున్న ప్రేమించావు
ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నహెచ్చించావు
ఇది కేవలం నీ కృపయే
కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే
కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే || అర్హత లేకున్న ||

లోకమునన్ను ఆకర్షింపగా
అల్లరితనము నా చుట్టుచేరగా
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా
నీ కృపతో నన్ను బలపరచితివే
ఇంతగా నన్ను హెచ్చించుటకు
ఏ పాటివాడను యేసయ్య
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను || అర్హత లేకున్న ||

శ్రమలు శోదనలు నన్నావరింపగా
అజ్ఞానముచే నే హీనమవ్వగా
మరణపు కొరలు నా చుట్టు చేరగా
నీ కృపతో నన్ను బ్రతికించితివే
ఇంతగనన్ను ప్రేమించుటకు
ఏ పాటిడను యేసయ్య
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను || అర్హత లేకున్న ||

📖 English Lyrics

Arhata Lekunna Premimchavu
Idi Kevalam Ni Krupaye
Yogyata Lekunnahèchchimchavu
Idi Kevalam Ni Krupaye
Krupaye Krupaye Nenemaiyunnano Ni Krupaye
Krupaye Krupaye Nebratiki Unnanamte Krupaye || Arhata Lekunna ||

Lokamunannu Akarshimpaga
Allaritanamu Na Chuttucheraga
Otami Na Bratukunu Helana Cheyaga
Ni Krripato Nannu Balaparachitive
Imtaga Nannu Hèchchimchutaku
E Pativadanu Yesayya
Ni Krripaku Èllappudu Krritaj~Nudanu || Arhata Lekunna ||

Shramalu Shodanalu Nannavarimpaga
Aj~Nanamuche Ne Hinamavvaga
Maranapu Kòralu Na Chuttu Cheraga
Ni Krripato Nannu Bratikimchitive
Imtaganannu Premimchutaku
E Patidanu Yesayya
Ni Krripaku Èllappudu Krritaj~Nudanu || Arhata Lekunna ||

🎥 Watch on YouTube

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter