కలములతో రాయగలమా

🔊 kalamulato rAyagalamA

📖 తెలుగు సాహిత్యం

కలములతో రాయగలమాకవితలతో వర్ణించగలమాకలలతో వివరించగలమానీ మహోన్నతమైన ప్రేమా (2)ఆరాధింతును (4)రారాజువు నీవేనా తండ్రివి నీవేనిను విడువను ఎడబాయను (2)
ఆకాశములు నీ మహిమనువివరించుచున్నవిఅంతరిక్షము నీ చేతి పనినివర్ణించుచున్నది (2)
దేవా నా ప్రాణమునీ కొరకై తపియించుచున్నది (2)     ||ఆరాధింతును||
సెరాపులు కెరూబులునిత్యము నిను స్తుతియించుచున్నవిమహా దూతలు ప్రధాన దూతలునీ నామము కీర్తించుచున్నవి (2)
దేవా నా ప్రాణమునీ కొరకై తపియించుచున్నది (2)      ||ఆరాధింతును||

📖 English Lyrics

Kalamulatho RaayagalamaaKavithalatho VarninchagalamaaKalalatho VivarinchagalamaaNee Mahonnathamaina Premaa (2)Aaraadhinthunu (4)Raaraajuvu NeeveNaa Thandrivi NeeveNinu Viduvanu Edabaayanu (2)
Aakaashamulu Nee MahimanuVivarinchuchunnaviAntharikshamu Nee Chethi PaniniVarninchuchunnadi (2)
Devaa Naa PraanamuNee Korakai Thapiyinchuchunnadi (2)         ||Aaraadhinthunu||
Seraapulu KeroobuluNithyamu Ninu SthuthiyinchuchunnaviMahaa Doothalu Pradhaana DoothaluNee Naamamu Keerthinchuchunnavi (2)
Devaa Naa PraanamuNee Korakai Thapiyinchuchunnadi (2)         ||Aaraadhinthunu||

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter