సంఖ్యాకాండము 6:24-26

యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక; యెహోవా తన ముఖకాంతిని నీమీద ప్రకాశింపజేసి నీకు కృప చూపును గాక; యెహోవా తన ముఖమును నీమీద ఎత్తి ...
Read more

మత్తయి 28:20

ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.
Read more

యోహాను 8:12

నేను లోకమునకు వెలుగును; నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును.
Read more

యోహాను 14:27

శాంతిని మీకు విడిచిపెట్టుచున్నాను; నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. మీ హృదయము కలవరపడకూడదు, భయపడకూడదు.
Read more

యోహాను 16:33

లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించియున్నాను.
Read more

రోమీయులకు 8:28

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, సమస్తమును సమకూడి మేలుకే జరుగును.
Read more
12361 Next