ఎల్లప్పుడును ప్రభువునందు
🔊 èllappuDunu prabhuvunaMdu
📖 తెలుగు సాహిత్యం
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండిప్రతి సమయములోను…ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2)యెహోవా చేసిన మేలుల కొరకైఎల్లప్పుడును ఆనందించండి (2)ఆరాధించండి ||ఎల్లప్పుడును||
పాపంబు తోడ చింతించుచుండనరునిగా ఈ భువిలో ఉదయించెగామన పాప భారం తన భుజమున మోసిమనకై తన ప్రాణం అర్పించెగా (2)ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసిఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే ||ఎల్లప్పుడును||
విశ్వాసమునకు కలిగే పరీక్షఓర్పును కలిగించే ఒక సాధనమైశోధనకు నిలిచి సహించిన వేళజీవ కిరీటమును పొందెదము (2)నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండిసంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి ||ఎల్లప్పుడును||
ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసిమరణము దుఃఖము ఏడ్పును దూరము చేసిమనతో నివాసమును కలిగి యుండుటకుత్వరలోనే రారాజుగా రానైయుండె (2)శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి ||ఎల్లప్పుడును||
📖 English Lyrics
Paapambu Thoda ChinthinchuchundaNarunigaa Ee Bhuvilo UdayinchegaaMana Paapa Bhaaram Thana Bhujamuna MosiManakai Thana Praanam Arpinchegaa (2)Uchithaardhamaina Rakshananu Nosagi Neethimanthuni ChesiUllaasa Vasthramunu Dhariyimpajesi Yunnaadu Ganuke ||Ellappudunu||
Vishwaasamunaku Kalige PareekshaOrpunu Kaliginche Oka SaadhanamaiShodhanaku Nilichi Sahinchina VelaJeeva Kireetamunu Pondedamu (2)Naanaa Vidhaalaina Shodhanalo Padinappudu AanandinchandiSampoornulugaanu Koduve Leni Orpunu Konasaaginchandi ||Ellappudunu||
Prathi Baashpa Binduvunu Thudichi VesiMaranamu Dukhamu Edpunu Dooramu ChesiManatho Nivaasamunu Kaligi YundutakuThvaralone Raaraajugaa Raanaiyunde (2)Shubhapradamainaa Nireekshanatho KaachiyundandiSiddhamaina Manassunu Kaligi Vechiyundandi ||Ellappudunu||