February 20, 2026

కీర్తనలు 1:1

కీర్తనలు 1:1
దుష్టుల ఆలోచనచొప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాసకుల పీఠముమీద కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు.
ANGELSWARAM.IN
🏷️ Topics
ఆశీర్వాదం దేవుని వాక్యం నీతిజీవితం