March 17, 2026

యెషయా 43:2

యెషయా 43:2
నీవు నీళ్లలోనుండి వెళ్లునప్పుడు నేను నీతో ఉండెదను; నదులలోనుండి వెళ్లునప్పుడు అవి నిన్ను పొర్లిపోనియ్యవు; అగ్నిలో నడిచినను కాలిపోవు.
ANGELSWARAM.IN
🏷️ Topics
దేవుని సన్నిధి రక్షణ ధైర్యం