April 27, 2026

హెబ్రీయులకు 13:5

హెబ్రీయులకు 13:5
మీ ప్రవర్తన ధనాపేక్ష లేనిదిగా ఉండనియ్యుడి; మీకు కలిగినవాటితో తృప్తిపడుడి; నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పెను.
ANGELSWARAM.IN
🏷️ Topics
సంతృప్తి దేవుని సన్నిధి ధనం