1 యోహాను 4:7

ప్రియులారా, ఒకరినొకరు ప్రేమించుకొందము; ప్రేమ దేవునిలోనుండి కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవునిమూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.
Read more

1 యోహాను 4:19

ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
Read more

ప్రకటన గ్రంథము 21:4

ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును; ఇక మరణము ఉండదు; దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.
Read more

ప్రకటన గ్రంథము 22:20

ఇవన్నియు సాక్ష్యమిచ్చువాడు సెలవిచ్చుచున్నాడు—అవును, త్వరగా వచ్చుచున్నాను. ఆమేన్. ప్రభువైన యేసూ, రమ్ము.
Read more

కీర్తనలు 1:1

దుష్టుల ఆలోచనచొప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాసకుల స్థలములో కూర్చుండక ఉండువాడు ధన్యుడు.
Read more

కీర్తనలు 3:3

యెహోవా, నీవే నాకు కేడెము, నా మహిమ, నా తల ఎత్తువాడవు.
Read more