రోమీయులకు 8:31

దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు?
Read more

రోమీయులకు 8:38-39

మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవైనను రాబోవువైనను, శక్తులైనను, ఎత్తయినను లోతయినను మరి ఏ సృష్టియైనను క్రీస్తుయేసు మన ప్రభువులో ఉన్న దేవుని ప్రేమనుండి మనలను వేరు ...
Read more

ఫిలిప్పీయులకు 4:6

దేనినిగూర్చియు చింతపడకుడి; ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనలచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
Read more

ఫిలిప్పీయులకు 4:13

నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్త కార్యములను చేయగలను.
Read more

1 పేతురు 2:9

మీరు చీకటిలోనుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురించుటకై ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై యున్నారు.
Read more

కీర్తనలు 23:1

యెహోవా నా కాపరి; నాకు కొదువలేదు.
Read more