రోమీయులకు 15:13
నిరీక్షణకు కర్తయైన దేవుడు మీ విశ్వాసమువలన సమస్త సంతోషముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక.
Read more
1 కొరింథీయులకు 10:13
దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినదానికంటె ఎక్కువగా శోధింపబడనియ్యడు.
Read more
1 కొరింథీయులకు 16:14
మీ కార్యములన్నియు ప్రేమతో జరగనియ్యుడి.
Read more
2 కొరింథీయులకు 12:9
నా కృప నీకు చాలును; బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.
Read more
గలతీయులకు 5:22-23
ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
Read more
ఎఫెసీయులకు 3:20
మనలో కార్యము చేయు తన శక్తిచొప్పున మనము అడుగు వాటన్నిటికంటెను ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేయగల దేవునికి మహిమ కలుగును గాక.
Read more