మత్తయి 7:12
కాబట్టి మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.
Read more
మార్కు 10:27
మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి అసాధ్యములు కావు; దేవునికి సమస్తమును సాధ్యమే.
Read more
లూకా 1:37
దేవునివలన కలిగిన ఏ మాటయైనను నిరర్థకము కాదు.
Read more
యోహాను 10:10
దొంగ దొంగతనము చేయుటకును చంపుటకును నాశనము చేయుటకును వచ్చును; నేను జీవము వారికి కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చితిని.
Read more
యోహాను 11:25
యేసు ఆమెతో నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.
Read more
యోహాను 14:6
యేసు అతనితో నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు.
Read more