✝
Bible Verses
ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి
నేటి బైబిల్ వాక్యం
13 సెప్టెంబర్ 2026
✝
మత్తయి 6:20
పురుగులును తుప్పును తినివేయని, దొంగలు కన్నమువేసి దొంగిలింపని పరలోకమందు మీకొరకు ధనము కూడబెట్టుకొనుడి.
ANGELSWARAM.IN
Verse 283
2 కొరింథీయులకు 4:16
మేము అధైర్యపడము; మా బాహ్యపురుషుడు క్షీణించుచున్నను అంతరంగపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు.
Read Full Verse →