Bible Verses

ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి

నేటి బైబిల్ వాక్యం

12 సెప్టెంబర్ 2026

మత్తయి 6:14
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల పరలోకమందున్న మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును.
ANGELSWARAM.IN
Clear
Verse 94

రోమీయులకు 5:8

మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను; దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు.

Read Full Verse →
Verse 110

కొలస్సయులకు 3:15

క్రీస్తు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; మీరు కృతజ్ఞులై యుండుడి.

Read Full Verse →
Verse 169

రోమీయులకు 8:1

కాబట్టి క్రీస్తుయేసులో ఉన్నవారికి ఏ శిక్షావిధియు లేదు.

Read Full Verse →
Verse 178

2 కొరింథీయులకు 5:17

ఎవడైనను క్రీస్తులో ఉన్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను; ఇదిగో క్రొత్తవాయెను.

Read Full Verse →
Verse 185

ఫిలిప్పీయులకు 4:13

నన్ను బలపరచు క్రీస్తుద్వారా నేను సమస్తమును చేయగలను.

Read Full Verse →
Verse 288

ఎఫెసీయులకు 5:2

క్రీస్తు మనలను ప్రేమించి మనకొరకు తనను తాను దేవునికి సువాసనగల అర్పణగాను బలిగాను అప్పగించెను; కావున మీరు ప్రేమగలవారై ఆయనను పోలి నడచుకొనుడి.

Read Full Verse →
Verse 292

కొలస్సయులకు 3:17

మాటచేతనైనను క్రియచేతనైనను సమస్తమును ప్రభువైన యేసు నామమున చేయుచు ఆయనద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.

Read Full Verse →