Bible Verses

ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి

నేటి బైబిల్ వాక్యం

12 సెప్టెంబర్ 2026

మత్తయి 6:14
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల పరలోకమందున్న మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును.
ANGELSWARAM.IN
Clear
Verse 151

మత్తయి 6:33

మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి; అప్పుడు ఇవన్నియు మీకు అనుగ్రహింపబడును.

Read Full Verse →
Verse 257

మత్తయి 6:21

నీ ధనమెక్కడ ఉన్నదో అక్కడనే నీ హృదయము ఉండును.

Read Full Verse →