✝
Bible Verses
ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి
నేటి బైబిల్ వాక్యం
12 సెప్టెంబర్ 2026
✝
మత్తయి 6:14
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల పరలోకమందున్న మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును.
ANGELSWARAM.IN
Verse 366
సంఖ్యాకాండము 6:24-26
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక; యెహోవా తన ముఖకాంతిని నీమీద ప్రకాశింపజేసి నీకు కృప చూపును గాక; యెహోవా తన ముఖమును నీమీద ఎత్తి నీకు సమాధానము అనుగ్రహించును గాక.
Read Full Verse →