Bible Verses

ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి

నేటి బైబిల్ వాక్యం

13 సెప్టెంబర్ 2026

మత్తయి 6:20
పురుగులును తుప్పును తినివేయని, దొంగలు కన్నమువేసి దొంగిలింపని పరలోకమందు మీకొరకు ధనము కూడబెట్టుకొనుడి.
ANGELSWARAM.IN
Clear
Verse 246

నహూము 1:7

యెహోవా దయాళుడు; ఆపత్కాలమందు ఆయన ఆశ్రయదుర్గము; తనను ఆశ్రయించువారిని ఆయన ఎరుగును.

Read Full Verse →
Verse 266

లూకా 12:32

చిన్న మందా, భయపడకుడి; మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టము.

Read Full Verse →
Verse 321

కీర్తనలు 55:16

నేనైతే దేవునికి మొఱ్ఱపెట్టుదును; యెహోవా నన్ను రక్షించును.

Read Full Verse →
Verse 322

కీర్తనలు 56:3

నేను భయపడు దినమున నిన్ను నమ్ముకొందును.

Read Full Verse →
Verse 337

యిర్మీయా 17:7

యెహోవాను నమ్ముకొను మనుష్యుడు ధన్యుడు; యెహోవాయే అతనికి ఆశ్రయము.

Read Full Verse →
Verse 345

రోమీయులకు 8:28

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, సమస్తమును సమకూడి మేలుకే జరుగును.

Read Full Verse →
Verse 351

కీర్తనలు 23:1

యెహోవా నా కాపరి; నాకు కొదువలేదు.

Read Full Verse →
Verse 358

సామెతలు 3:5-6

నీ పూర్ణహృదయముతో యెహోవాను నమ్ముకొనుము; నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనకుము. నీ మార్గములన్నిటిలో ఆయనను గుర్తించుము; అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

Read Full Verse →