Bible Verses
ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి
నేటి బైబిల్ వాక్యం
13 సెప్టెంబర్ 2026
యోహాను 14:6
నేనే మార్గమును సత్యమును జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు.
Read Full Verse →యోహాను 15:12
నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించవలెననేదే నా ఆజ్ఞ.
Read Full Verse →అపొస్తలుల కార్యములు 4:12
మరెవరిలోను రక్షణ లేదు; మనము రక్షింపబడుటకు ఆకాశముక్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమును లేదు.
Read Full Verse →రోమీయులకు 10:9
యేసును ప్రభువని నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని హృదయములో విశ్వసించినయెడల నీవు రక్షింపబడుదువు.
Read Full Verse →హెబ్రీయులకు 12:2
మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుచు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు ఉండుదము.
Read Full Verse →ప్రకటన గ్రంథము 3:20
ఇదిగో, నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను; ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినయెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో భోజనము చేయుదును.
Read Full Verse →మత్తయి 11:28
ప్రయాసపడి భారములు మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
Read Full Verse →మత్తయి 11:29
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక నా కాడి మీమీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
Read Full Verse →మత్తయి 28:20
ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.
Read Full Verse →యోహాను 8:12
నేను లోకమునకు వెలుగును; నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును.
Read Full Verse →యోహాను 14:27
శాంతిని మీకు విడిచిపెట్టుచున్నాను; నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. మీ హృదయము కలవరపడకూడదు, భయపడకూడదు.
Read Full Verse →- ← Previous
- 1
- 2