Bible Verses

ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి

నేటి బైబిల్ వాక్యం

12 సెప్టెంబర్ 2026

మత్తయి 6:14
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల పరలోకమందున్న మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును.
ANGELSWARAM.IN
Clear
Verse 312

1 యోహాను 4:19

ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.

Read Full Verse →
Verse 364

రోమీయులకు 15:7

క్రీస్తు మిమ్మును చేర్చుకొనినట్లే మీరు కూడా ఒకరినొకరు చేర్చుకొనుడి; అప్పుడు దేవునికి మహిమ కలుగును.

Read Full Verse →
Verse 365

1 కొరింథీయులకు 13:13

ఇప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచియున్నవి; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

Read Full Verse →