NAA VEDANALO-నా వేదనలో

🔊 Na Vedanalo – Ni Premanu Chuchitini

📝 Credits Lyrics & Producer : Joshua Shaik Music Composed & Arranged : Pranam Kamlakhar Vocals : Akshaya Praveen Tune : Kavitha Shaik

📖 తెలుగు సాహిత్యం

నా వేదనలో – నీ ప్రేమను చూచితిని

నా బాధలలో – నీ కృపను పొందితిని

నీవే నా ఆశ్రయం – నీవే నా బలం

నీవే నా ఆధారం – నీవే నా జయం || 2 ||

సర్వాధికారి – సర్వోన్నతుడా

మంచి కాపరి – కరుణాత్ముడా || 2 ||

యేసయ్యా - యేసయ్యా నా - యేసయ్యా

యేసయ్యా - యేసయ్యా నా - యేసయ్యా || నా వేదనలో ||

కృంగియున్నవేళ - ఓదార్పువై

గాయాలలోన ఔషధమై || 2 ||

ఎడబాయలేదు - విడనాడలేదు || 2 ||

కరుణించి నన్ను - కాపాడినావు

బలపరచి నన్ను - నడిపించినావు || సర్వాధికారి ||

ఒంటరైన వేళ - నా తోడువై

ఓటమంచులోన - నా ధైర్యమై || 2 ||

ఎడబాయలేదు - విడనాడలేదు || 2 ||

కరుణించి నన్ను - గెలిపించినావు

స్థిరపరిచి నన్ను - దీవించినావు || సర్వాధికారి ||

📖 English Lyrics

Na Vedanalo – Ni Premanu Chuchitini

Na Badhalalo – Ni Krripanu Pòmditini

Nive Na Ashrayam – Nive Na Balam

Nive Na Adharam – Nive Na Jayam || 2 ||

Sarvadhikari – Sarvonnatuda

Mamchi Kapari – Karunatmuda || 2 ||

Yesayya - Yesayya Na - Yesayya

Yesayya - Yesayya Na - Yesayya || Na Vedanalo ||

Krrimgiyunnavela - Odarpuvai

Gayalalona Aushadhamai || 2 ||

Èdabayaledu - Vidanadaledu || 2 ||

Karunimchi Nannu - Kapadinavu

Balaparachi Nannu - Nadipimchinavu || Sarvadhikari ||

Òmtaraina Vela - Na Toduvai

Otamamchulona - Na Dhairyamai || 2 ||

Èdabayaledu - Vidanadaledu || 2 ||

Karunimchi Nannu - Gèlipimchinavu

Sthiraparichi Nannu - Divimchinavu || Sarvadhikari ||

🎥 Watch on YouTube

🙏 Share This Song

WhatsApp Facebook Telegram Twitter