Yesayyaa nee dayanu batte
🔊 Yesayyaa nee dayanu batte
📖 తెలుగు సాహిత్యం
యేసయ్యా నీ దయను బట్టే ఇలా ఉన్నానయ్యా..
యేసయ్యా నీ కృపను బట్టే ఇలా ఉన్నానయ్యా... (2)
నీ కృప లేకుండ నేను ఒక్క అడుగువేయలేనయ్య.. (2)
యేసయ్యా.. నా... యేసయ్యా యేసయ్యా నా... యేసయ్యా (2)
1.నీ శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావయ్య..
నీ ప్రేమ లేకపోతే నేను జీవించలేనయ్య...
ప్రేమ స్వరూపుడా నీకే వందనం..
ఆత్మస్వరూపుడా నీకే స్తోత్రము (2).... "యేసయ్యా "
2.కృపవెంబడి కృపతో నన్ను నడిపించుచున్నావయ్య..
నీ కృప నా యెడల హెచ్చుగా ఉన్నదయ్యా..
నీ కృపను బట్టే నేను ఇలా బ్రతుకుచున్నానయ్య
నీ కృపే లేకపోతే నేనేమైపోదునో.. (2) "యేసయ్యా "
3.నీ సెలవు లేకుండా నేను భోజనం చేయలేనాయ్య..
నీ సెలవు లేకుండ నేను సంతోషింపలేనయ్య...
నేను ఇలలో ఉన్నానంటే కేవలం నీ కృప
నేను బ్రతికి యున్నాను అంటే కేవలం నీ కృపే..(2) "యేసయ్యా "
📖 English Lyrics
yesayyaa nee krupanu batte ilaa unnaanayyaa... (2)
nee krupa lekumda nenu okka aduguveyalenayya.. (2)
yesayyaa.. naa... yesayyaa yesayyaa naa... yesayyaa (2)
1.nee shaashvatamaina premato nannu premimchuchunnaavayya..
nee prema lekapote nenu jeevimchalenayya...
prema svaroopudaa neeke vamdanam..
aatmasvaroopudaa neeke stotramu (2).... "yesayyaa "
2.krupavembadi krupato nannu nadipimchuchunnaavayya..
nee krupa naa yedala hechchugaa unnadayyaa..
nee krupanu batte nenu ilaa bratukuchunnaanayya
nee krupe lekapote nenemaipoduno.. (2) "yesayyaa "
3.nee selavu lekumdaa nenu bhojanam cheyalenaayya..
nee selavu lekumda nenu samtoshimpalenayya...
nenu ilalo unnaanamte kevalam nee krupa
nenu bratiki yunnaanu amte kevalam nee krupe..(2) "yesayyaa "