కీర్తనలు 90:17
మా దేవుడైన ప్రభువు ప్రసన్నత మామీద ఉండునుగాక; మా చేతుల పనిని మాకు స్థిరపరచుము.
Read more
కీర్తనలు 100:4
కృతజ్ఞతాస్తుతులతో ఆయన గుమ్మములలోనికి ప్రవేశించుడి; స్తోత్రములతో ఆయన ఆవరణములలోనికి ప్రవేశించుడి.
Read more
కీర్తనలు 118:24
యెహోవా నియమించిన దినము ఇదే; నేడు మనము సంతోషించి ఆనందించుదము.
Read more
కీర్తనలు 119:11
నీకు విరోధముగా పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము దాచుకొంటిని.
Read more
కీర్తనలు 121:7
యెహోవా సమస్త కీడునుండి నిన్ను కాపాడును; ఆయన నీ ప్రాణమును కాపాడును.
Read more
కీర్తనలు 126:5
కన్నీళ్లతో విత్తువారు ఆనందగానముతో కోయుదురు.
Read more