యూదా 1:24

మీరు తొట్రిల్లకుండ కాపాడుటకును తన మహిమగల సన్నిధియెదుట మిమ్మును నిర్దోషులుగా ఆనందముతో నిలువబెట్టుటకును శక్తిగల దేవునికి మహిమ కలుగును గాక.
Read more

ప్రకటన గ్రంథము 3:20

ఇదిగో, నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను; ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినయెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో భోజనము చేయుదును.
Read more

ప్రకటన గ్రంథము 21:4

ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును; ఇక మరణము ఉండదు; దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.
Read more

ప్రకటన గ్రంథము 21:5

ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను.
Read more

కీర్తనలు 34:17

నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును; వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.
Read more

కీర్తనలు 46:1

దేవుడు మనకు ఆశ్రయమును బలమును, ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడునై యున్నాడు.
Read more