1 పేతురు 5:10
కొంతకాలము మీరు శ్రమపడిన తరువాత, క్రీస్తులో తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియైన దేవుడు తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరచును.
Read more
1 యోహాను 1:9
మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రపరచును.
Read more
1 యోహాను 3:18
మనము మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించుదము.
Read more
1 యోహాను 4:7
ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించుదము; ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది.
Read more
1 యోహాను 4:19
ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
Read more
1 యోహాను 5:14
ఆయన చిత్తానుసారముగా మనము ఏదైనను అడిగినయెడల ఆయన మన మనవిని ఆలకించును.
Read more