Bible Verses
ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి
నేటి బైబిల్ వాక్యం
12 సెప్టెంబర్ 2026
కీర్తనలు 119:105
నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై యున్నది.
Read Full Verse →యెషయా 41:10
భయపడకుము, నేను నీతో ఉన్నాను; దిగులుపడకుము, నేను నీ దేవుడను; నేను నిన్ను బలపరచుదును, నీకు సహాయము చేసెదను.
Read Full Verse →ఫిలిప్పీయులకు 4:13
నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.
Read Full Verse →యిర్మీయా 29:11
మీ విషయమై నేను ఉద్దేశించిన సంగతులు నాకు తెలియును; అవి సమాధానమునకు సంబంధించినవే గాని అపాయమునకు సంబంధించినవి కావు.
Read Full Verse →కీర్తనలు 23:1
యెహోవా నా కాపరి; నాకు కొదువలేదు.
Read Full Verse →సామెతలు 3:5
నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము; నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనకుము.
Read Full Verse →మత్తయి 11:28
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
Read Full Verse →కీర్తనలు 46:1
దేవుడు మనకు ఆశ్రయమును బలమును, ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడునై యున్నాడు.
Read Full Verse →రోమీయులకు 8:28
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, సమస్తమును మేలుకలుగుటకై సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము.
Read Full Verse →కీర్తనలు 34:8
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి; ఆయనను ఆశ్రయించు మనుష్యుడు ధన్యుడు.
Read Full Verse →యెహోషువ 1:9
నేను నీకు ఆజ్ఞాపించినది కాదా? ధైర్యముగా ఉండుము, భయపడకుము, దిగులుపడకుము; నీవు వెళ్లుచోట్లెల్ల నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు.
Read Full Verse →కీర్తనలు 27:1
యెహోవా నా వెలుగును నా రక్షణను; నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా జీవదుర్గము; నేను ఎవరికి వెరవుదును?
Read Full Verse →యోహాను 14:27
శాంతిని మీకనుగ్రహించి వెళ్లు చున్నాను; నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, భయపడనీయకుడి.
Read Full Verse →కీర్తనలు 37:5
నీ మార్గమును యెహోవాకు అప్పగించుము; ఆయనను నమ్ముకొనుము; ఆయన కార్యము నెరవేర్చును.
Read Full Verse →సామెతలు 16:3
నీ కార్యములను యెహోవాకు అప్పగించుము; అప్పుడు నీ ఉద్దేశములు స్థిరపడును.
Read Full Verse →మత్తయి 6:33
ముందుగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి; అప్పుడు ఇవన్నియు మీకు అనుగ్రహింపబడును.
Read Full Verse →కీర్తనలు 55:22
నీ భారము యెహోవామీద మోపుము; ఆయన నిన్ను ఆదుకొనును; నీతిమంతుడు ఎన్నటికిని కదలకుండ ఆయన చేయును.
Read Full Verse →ఫిలిప్పీయులకు 4:6
దేనినిగూర్చియు చింతపడకుడి; ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనలచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
Read Full Verse →ఫిలిప్పీయులకు 4:7
సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తుయేసువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాయును.
Read Full Verse →కీర్తనలు 91:1
మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించును.
Read Full Verse →