Bible Verses

ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి

నేటి బైబిల్ వాక్యం

12 సెప్టెంబర్ 2026

మత్తయి 6:14
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల పరలోకమందున్న మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును.
ANGELSWARAM.IN
Verse 41

యెషయా 40:31

యెహోవాకై ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు; వారు గద్దలవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు; పరుగెత్తినను అలసిపోరు, నడిచినను సొమ్మసిల్లరు.

Read Full Verse →
Verse 42

కీర్తనలు 56:3

నేను భయపడు దినమున నిన్నే నమ్ముకొందును.

Read Full Verse →
Verse 43

కీర్తనలు 84:11

యెహోవా దేవుడు సూర్యుడును కేడెమునై యున్నాడు; యెహోవా కృపను ఘనతను అనుగ్రహించును.

Read Full Verse →
Verse 44

మీకా 6:8

మేలు చేయుటయు, కనికరమును ప్రేమించుటయు, నీ దేవుని యెదుట దీనమనస్సుతో నడుచుకొనుటయు తప్ప మరేమి యెహోవా నీయొద్ద కోరుచున్నాడు?

Read Full Verse →
Verse 45

కొలస్సయులకు 3:14

వీటన్నిటిమీద పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.

Read Full Verse →
Verse 46

ఎఫెసీయులకు 4:32

ఒకరియెడల ఒకరు దయగలవారును కరుణాహృదయులును అయి, దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించినట్లే మీరును ఒకరినొకరు క్షమించుడి.

Read Full Verse →
Verse 47

సామెతలు 18:10

యెహోవా నామము బలమైన దుర్గము; నీతిమంతుడు దానిలోనికి పరుగెత్తి సురక్షితుడగును.

Read Full Verse →
Verse 48

యోహాను 16:33

లోకములో మీకు శ్రమ కలుగును; అయితే ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించియున్నాను.

Read Full Verse →
Verse 49

కీర్తనలు 19:14

నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక; యెహోవా, నా ఆశ్రయమా నా విమోచకుడా.

Read Full Verse →
Verse 50

2 కొరింథీయులకు 5:17

ఎవడైనను క్రీస్తులో ఉన్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను.

Read Full Verse →
Verse 51

కీర్తనలు 1:1

దుష్టుల ఆలోచనచొప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాసకుల పీఠముమీద కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు.

Read Full Verse →
Verse 52

కీర్తనలు 5:11

నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు; నీవు వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందగానము చేయుదురు.

Read Full Verse →
Verse 53

కీర్తనలు 16:8

నేను యెహోవాను ఎల్లప్పుడు నా యెదుట ఉంచుకొంటిని; ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదలనివాడను.

Read Full Verse →
Verse 54

కీర్తనలు 18:2

యెహోవా నా శైలము, నా కోట, నన్ను విడిపించువాడు; నా దేవుడు, నా బలమైన ఆశ్రయము; ఆయనను నేను నమ్ముకొందును.

Read Full Verse →
Verse 55

కీర్తనలు 20:7

కొందరు రథములనుబట్టి, కొందరు గుఱ్ఱములనుబట్టి అతిశయించుదురు; మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయించుదము.

Read Full Verse →
Verse 56

కీర్తనలు 25:4-5

యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము; నీ త్రోవలను నాకు బోధించుము. నీ సత్యమందు నన్ను నడిపించుము.

Read Full Verse →
Verse 57

కీర్తనలు 32:8

నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించి, నీకు ఆలోచన చెప్పి, నిన్ను కనిపెట్టుచు నడిపించెదను.

Read Full Verse →
Verse 58

కీర్తనలు 40:1

యెహోవా కొరకు నేను ఎంతో ఓపికతో కనిపెట్టుకొంటిని; ఆయన నా వైపు వంగి నా మొర ఆలకించెను.

Read Full Verse →
Verse 59

కీర్తనలు 42:11

నా ప్రాణమా, నీవేల కుంగియున్నావు? నా లోపల నీవేల కలతపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ ఉంచుము.

Read Full Verse →
Verse 60

కీర్తనలు 51:10

దేవా, నాలో శుద్ధహృదయము కలుగజేయుము; నా అంతరంగములో స్థిరమైన ఆత్మను నూతనముగా సృష్టించుము.

Read Full Verse →