Bible Verses
ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి
నేటి బైబిల్ వాక్యం
12 సెప్టెంబర్ 2026
మార్కు 10:27
మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే; దేవునికి సమస్తమును సాధ్యమే.
Read Full Verse →మార్కు 10:45
మనుష్యకుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్య చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను.
Read Full Verse →మార్కు 16:15
సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
Read Full Verse →లూకా 1:37
దేవునివలన అసాధ్యమైనదేదియు లేదు.
Read Full Verse →లూకా 10:27
నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ పూర్ణమనస్సుతోను ప్రేమింపవలెను; నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను.
Read Full Verse →లూకా 12:32
చిన్న మందా, భయపడకుడి; మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టము.
Read Full Verse →యోహాను 10:10
నేను వచ్చినది గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును.
Read Full Verse →యోహాను 10:11
నేనే మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.
Read Full Verse →యోహాను 11:25
పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.
Read Full Verse →యోహాను 14:6
నేనే మార్గమును సత్యమును జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు.
Read Full Verse →యోహాను 15:5
నేనే ద్రాక్షావల్లిని, మీరు తీగెలు. ఎవడు నాలోను నేను వానిలోను ఉండునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా మీరు ఏమియు చేయలేరు.
Read Full Verse →యోహాను 15:12
నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించవలెననేదే నా ఆజ్ఞ.
Read Full Verse →యోహాను 16:24
ఇంతవరకు మీరు నా పేరట ఏదియు అడుగలేదు; అడుగుడి, మీ సంతోషము సంపూర్ణమగునట్లు మీరు పొందుదురు.
Read Full Verse →అపొస్తలుల కార్యములు 1:8
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తిని పొందుదురు; అప్పుడు మీరు యెరూషలేములోను సమస్త యూదయ సమరయ దేశములలోను భూదిగంతములవరకు నాకు సాక్షులై యుందురు.
Read Full Verse →అపొస్తలుల కార్యములు 4:12
మరెవరిలోను రక్షణ లేదు; మనము రక్షింపబడుటకు ఆకాశముక్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమును లేదు.
Read Full Verse →రోమీయులకు 5:8
మనము పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను; దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు.
Read Full Verse →రోమీయులకు 10:9
యేసును ప్రభువని నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని హృదయములో విశ్వసించినయెడల నీవు రక్షింపబడుదువు.
Read Full Verse →రోమీయులకు 12:2
ఈ లోకమర్యాదను అనుసరింపక, మీ మనస్సు నూతనమగుటవలన రూపాంతరము పొందుడి; అప్పుడు దేవుని చిత్తమేదో, అదేమి శ్రేష్ఠమైనదో, అనుకూలమైనదో, సంపూర్ణమైనదో పరిశీలించి తెలుసుకొందురు.
Read Full Verse →రోమీయులకు 12:10
సహోదర ప్రేమ విషయములో ఒకరియెడల ఒకరు అనురాగముగలవారై, ఘనత విషయములో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి.
Read Full Verse →రోమీయులకు 15:13
నిరీక్షణకు కర్తయైన దేవుడు పరిశుద్ధాత్మ శక్తివలన మీరు నిరీక్షణలో సమృద్ధిగలవారగునట్లు విశ్వాసమందు సమస్త ఆనంద సమాధానములతో మిమ్మును నింపును గాక.
Read Full Verse →