Bible Verses

ప్రతిరోజూ దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి

నేటి బైబిల్ వాక్యం

12 సెప్టెంబర్ 2026

మత్తయి 6:14
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల పరలోకమందున్న మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును.
ANGELSWARAM.IN
Verse 161

లూకా 11:9

అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును.

Read Full Verse →
Verse 162

యోహాను 3:16

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

Read Full Verse →
Verse 163

యోహాను 8:12

నేనే లోకమునకు వెలుగును; నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవకాంతి కలిగియుండును.

Read Full Verse →
Verse 164

యోహాను 13:34

మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను.

Read Full Verse →
Verse 165

యోహాను 14:1

మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవునియందు విశ్వాసముంచుడి, నాయందును విశ్వాసముంచుడి.

Read Full Verse →
Verse 166

యోహాను 14:27

శాంతి మీకు విడిచిపెట్టుచున్నాను; నా శాంతినే మీకిచ్చుచున్నాను. మీ హృదయము కలవరపడకూడదు, భయపడకూడదు.

Read Full Verse →
Verse 167

యోహాను 16:33

లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించియున్నాను.

Read Full Verse →
Verse 168

అపొస్తలుల కార్యములు 20:35

పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.

Read Full Verse →
Verse 169

రోమీయులకు 8:1

కాబట్టి క్రీస్తుయేసులో ఉన్నవారికి ఏ శిక్షావిధియు లేదు.

Read Full Verse →
Verse 170

రోమీయులకు 8:18

ప్రస్తుతకాల శ్రమలు మనకు ప్రత్యక్షపరచబోవు మహిమతో పోల్చదగినవి కావని నేను ఎంచుచున్నాను.

Read Full Verse →
Verse 171

రోమీయులకు 8:28

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, సమస్తమును మేలుకలుగుటకై సమకూడి జరుగుచున్నవి.

Read Full Verse →
Verse 172

రోమీయులకు 8:31

దేవుడు మన పక్షమున ఉన్నయెడల మనకు విరోధి ఎవడు?

Read Full Verse →
Verse 173

రోమీయులకు 8:38-39

మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవువైనను శక్తులైనను ఎత్తయినను లోతైనను మరి ఏ సృష్టమైనను క్రీస్తుయేసు మన ప్రభువులో ఉన్న దేవుని ప్రేమనుండి మనలను వేరుపరచలేవని రూఢిగా నమ్ముచున్నాను.

Read Full Verse →
Verse 174

రోమీయులకు 12:12

నిరీక్షణ విషయములో సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.

Read Full Verse →
Verse 175

రోమీయులకు 12:21

కీడుచేత జయింపబడక, మేలుచేత కీడును జయించుము.

Read Full Verse →
Verse 176

1 కొరింథీయులకు 13:4

ప్రేమ దీర్ఘశాంతము, ప్రేమ దయ చూపించును; ప్రేమ అసూయపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు.

Read Full Verse →
Verse 177

1 కొరింథీయులకు 13:13

విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమ.

Read Full Verse →
Verse 178

2 కొరింథీయులకు 5:17

ఎవడైనను క్రీస్తులో ఉన్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను; ఇదిగో క్రొత్తవాయెను.

Read Full Verse →
Verse 179

2 కొరింథీయులకు 9:7

ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దుఃఖముతోనైనను బలవంతముచేతనైనను ఇవ్వకూడదు; సంతోషముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును.

Read Full Verse →
Verse 180

గలతీయులకు 6:9

మేలు చేయుటలో విసుకక యుందము; మనము అలయక మేలుచేసినయెడల తగినకాలమందు పంట కోతుము.

Read Full Verse →